Tuesday, December 29, 2009

సూటిగా.........

మనలో చాల ఆశలు.., ఆనందాలు..,బాదలు.., అందరితో పంచుకోవాలని మనసంతా వున్నా ఎన్నో అడ్డంకులు???, పరిధులు???, మనల్ని ఆయా అంశాల పట్ల ముందుకు వెళ్ళనీయవు. అటువంటి విషయాల పట్ల నా అభిప్రాయాల్ని సూటిగా చెప్పుకోనేదే .... ఈ బ్లాగ్. ప్రతి ఆదివారం ఒక విషయంతో మీ ముందు వుంటాను.

శ్రీఅరుణం .

9885779207