నేను నీకెప్పుడూ ధైర్యాన్నే తప్ప.., భయాన్ని కాకుడదు.
నేను నీకెప్పుడూ నమ్మకాన్నే తప్ప..,అనుమానాన్ని కాకుడదు.
నేను నీకెప్పుడూ భవిషత్తునే తప్ప..,పీడకలని కాకుడదు.
ఈ మూడు..ఎవరి సన్నిధిలోనైతే మనకి కలుగుతుందో... అదే మన కొసం పుట్టిన ప్రేమ.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment